ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తో దూసుకెళ్తోంది. సాఫ్ట్వేర్ పరంగా ఎన్నో రకాల అద్భుతాలను సృష్టిస్తోంది ఈ కొత్త టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుని అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది చేసే పనిని చాలా సులువుగా చేసేస్తుంది. దీంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ను ఉపయోగించుకొని శాంసంగ్ కంపెనీ కొత్త రిఫ్రిజిరేటర్ ను విడుదల చేసింది.…