సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలి. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, అమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమా భారీ హైప్.. రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. కానీ మొదట అతనుండి మిశ్రమ ఫలితాన్ని రాబట్టింది కూలీ. సెకండాఫ్ చాలా చప్పగా సాగిందనే విమర్శలు వచ్చాయి. కానీ అవేవి కూలీ కలెక్షన్స్…