కొందరు సరదా కోసం జంతువులను హింసించడం సోషల్ మీడియా లో అనేక సార్లు చుస్తూనే ఉంటాము. ఇది ఇనిజానికి దారుణమని తెలిసిన సాహసం పేరిట జంతువులతో క్రూరంగా ప్రవర్తిస్తుంటారు కొందరు. ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడం మనము చూస్తూ ఉంటాము. అలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతంసోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. నిజానికి ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.., ప్రజలు మాత్రం వీడియోలో యువకుడు చేసిన పనికి…
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ముండ్కా ప్రాంతానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక వయస్సు 16 సంవత్సరాలు. అత్యాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులు బ్లాక్‌మెయిలింగ్ కింద కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి పేరు సల్మాన్. అతని వయస్సు 22 సంవత్సరాలు. ఈ అత్యాచార ఘటన జూన్ 29న చోటు చేసుకుంది.
Customer: కూల్ డ్రింక్ అప్పు ఇవ్వలేదని షాప్ యజమానిపై దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో సాగర్ కిరాణా షాప్ నడుపుతున్నాడు.