BJP: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బీజేపీ నేత మాధవ్ ఆ వ్యాఖ్యలకు ఆజ్యం పోశారు.. పొత్తు ఉన్నా లేనట్టే అంటూనే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన సహకరించలేదని కుండ బద్దలు కొట్టారు.. పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా.. ఆయన మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు.. ఇక, ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అదే…