నటరత్న నందమూరి తారక రామారావు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళు అని తెలుగు సినీజనం పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు మహానటులు నేడు లేరు.
గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా లో సాయి పల్లవి పేరు మోత మ్రోగిపోతుంది. ‘విరాట పర్వం’ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. అందుకు అనెను చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి, గో రక్షకుల గురించి ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక…