SSC GD: ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వారైతే మీకు ఓ సువర్ణావకాశం వచ్చింది. ఇటీవలే SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 అధికారిక ప్రకటన చేయబడింది. ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 5 సెప్టెంబర్ 2024 న విడుదల చేసారు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కాగా.. 14 అక్టోబర్ 2024 వరకు కొనసాగుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణులై సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF), అస్సాం రైఫిల్స్, ఇతర భద్రతా దళాలలో చేరాలనుకునే…