బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఆర్జే కాజల్ పేరు ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మొదటి వారం అంటే ఓకే… కానీ రెండో వారం కూడా ఆమెను బిగ్ బాస్ సభ్యులు నామినేట్ చేయడానికి పెద్ద కారణమే ఉండి ఉంటుందనే భావన వారిలో కలిగింది. బేసికల్ గా కాజల్ రేడియో జాకీ… అంటే టాకిటివ్ పర్శన్! తన వృత్తిలో భాగంగా నోటిలో నాలుకలేని వారితో సైతం మాట్లాడించే గుణం కాజల్ కు…