V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కారును గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ అంబర్‌పేటలోని వీహెచ్ ఇంటి ముందు ఆగి ఉన్న తన కారును ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అనంతరం దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పారిపోయారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు వీహెచ్ ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై విహెచ్ మాట్లాడుతూ..…