Congress Leader Gopal Keshawat's Daughter Kidnapped In Jaipur: కాంగ్రెస్ నేత కుమార్తె అహరణకు గురైంది. కూరగాయలు కొనేందుకు బజారు వెళ్లిన సమయంలో అపహరణకు గురైంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు గోపాల్ కేశావత్ కుమార్తె 21 ఏళ్ల అభిలాష కూరగాయలు కొనేందుకు స్కూటర్ పై బయటకు వెళ్లింది. ఆ సమయంలోనే కిడ్నాప్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం జైపూర్ నగరంలోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో…