కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. రోడ్డుప్రమాదంలో కూతురు దుర్మరణం చెందింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఐ20 (TS13 EV5243) కారు డివైడర్ ను ఢీకొట్టంది. కారులో ఫేరోజ్ ఖాన్ కూతురుతో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఫిరోజ్ ఖాన్ కుమార్తె తఖియా ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. read also: Sanjay Raut: సంజయ్ రౌత్…