Home
Congress Government
Congress Government News
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
Off The Record: తెలంగాణలో సింగరేణి ప్రాంతానిది ప్రత్యేకమైన గుర్తింపు. ఇక్కడ కార్మిక, ఉద్యోగ వర్గాలు ఎక్కువ కాబట్టి రాజకీయ చైతన్యం కూడా ఎక్కువేనని చెబుతారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కోల్ బెల్ట్ కీలకంగా పని చేసింది. ఆ క్రమంలోనే… అప్పట్లో బీఆర్ఎస్ గట్టి పట్టు సాధించింది. అందుకు తగ్గట్టే గులాబీ ముఖ్య నేతల ఫోకస్ ఎక్కువగా ఇటువైపు ఉండేది. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా… సింగరేణి ప్రాంతంలోనే ఎక్కువ ఎమ్మెల్యేలను గెలుచుకునేది. అలాంటి… -
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కనీస స్పందన లేకుండా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ద్వారా రైతు వేదికల వద్దకు రావాలని ఉదయం సమాచారం పంపి, మళ్లీ చివరి నిమిషంలో దాన్ని రద్దు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న అత్యంత… -
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకవర్గాల చేతగానితనం వల్లే రైతాంగం కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందని, నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎత్తిపోయకుండా ‘క్రాప్ హాలిడే’ పేరిట రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రకృతి లేదా కాలం తెచ్చిన కరువు కాదని, కేవలం కాంగ్రెస్ పాలకులు తెచ్చిన ‘కృత్రిమ కరువు’ అని ఆయన అభివర్ణించారు. గత ముప్పై ఏళ్లలో… -
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
తెలంగాణ శాసనసభలో సాగునీరు, ఎల్ నినో పరిస్థితులపై జరిగిన చర్చపై బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ప్రకృతి తెచ్చిన కష్టం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన మానవ నిర్మిత కరువని ఆరోపించారు. కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బాధ్యతాయుతమైన నాయకుడిగా తాను ఈ విషయాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా… -
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
తెలంగాణ శాసనసభ వేదికగా బలహీన వర్గాల హక్కులు, కులగణన అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ సందర్భగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రాధాన్యతను స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాము అమలు చేసిన విధానాలు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాయని, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేకూరాలంటే కులగణన అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. దేశానికే దిశా నిర్దేశం చేసిన తెలంగాణ మోడల్ తెలంగాణ ప్రభుత్వం ఎంతో… -
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళా నేతలపై దాడిని ఖండించిన కేటీఆర్ శాసనసభ వేదికగా తమ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా… -
BRS Protest: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
BRS Protest: హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలను… -
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
CM Revanth Reddy : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో 16 మంది ముఖ్యమంత్రులు కలిసి 60 ఏళ్లకు పైగా పాలించినా రాష్ట్ర అప్పులు రూ.70 వేల కోట్లుగా ఉండేవని, కేసీఆర్ మాత్రం తొమ్మిదేళ్ల పాలనలో అప్పులను భారీగా పెంచారని ఆరోపించారు. రూ.70 వేల కోట్ల అప్పును రూ.8.11 లక్షల కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు. ప్రస్తుతం ఆ అప్పులకు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లింపుల… -
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చాపగాని తండాలో నిర్వహించిన కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న వేళ బీఆర్ఎస్ చేపడుతున్న నిరసనలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల అప్పుల పాలనకు లెక్కలు చెప్పాలి.. నిరసనలకు నైతిక హక్కు లేదు పది సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణను తీవ్ర అప్పులమయం చేసిన… -
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
తెలంగాణలో ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ‘మిషన్ భగీరథ’ పథకం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేసిన ఆయన, ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఒక మహత్తరమైన…
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..