India Alliance Meeting In Delhi: సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి తన సత్తా చాటింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకింద్రులు చేస్తూ ‘ఎన్డీయే’ పార్టీకి షాక్ ఇచ్చింది. అయితే ఇరు కూటమిలు మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో దేశంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఉంటుందని అందులో ప్రతి విషయాన్ని తాము అందరు కలిసి చేర్చిస్తామని చెప్పారు. తాను రెండు స్థానాల్లో గెలిచాన ఏ సీటు కొనసాగాలి అని ఇంకా…
ఏపీలో కాంగ్రెస్ పార్టీని సమర్ధంగా నడిపించే నాథుడెవరు? కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చిందా? కాంగ్రెస్ ఆలోచనేంటి? రేసులో ముందున్నది ఎవరు? ఈ ప్రశ్నల్నిటికి సమాధానం రాబోతోంది. ఏపీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు నియామకం కొలిక్కి వచ్చింది. ఫ్రంట్ రన్నర్ గా మాజీ ఎంపీ డా.చింతామోహన్ వున్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలపై నివేదిక ను సిధ్దం చేయనున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాందీ. సమర్ధుడు, విధేయుడు, సమన్వయంతో…