Confusion on Jr NTR invitation to AP CM Nara Chandrababu Naidu’s swearing-in ceremony: రేపు గన్నవరం సమీపంలో జరగబోతున్న ఏపీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందిందా? లేదా? అనే విషయం మీద సందిగ్దత కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ కు ఏపీ ప్రభుత్వం తరఫున ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది అంటూ వ