KTR In Assembly : నేడు మొదలైన తెలంగాణ అసెంబ్లీలో లాస్య నందిత సంతాప తీర్మానంపైన కేటీఆర్ కామెంట్స్ చేసారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న గారు నిబద్ధతతో కలిసి పనిచేసిన వ్యక్తి అని., సాయన్న కోరినట్టు కవాడిగూడ నుంచి లాస్యను గెలిపించుకున్నము., సాయన్న మరణం నుంచి అప్పడప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబం మరోసారి విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది., సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా యాక్సిండెంట్ కు గురై చనిపోవటం అత్యంత ఆవేదన కలిగించిన…
Revanth Reddy In Telangana Assembly: నేడు మొదలైన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భాగంగా మొదట అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారు. సాయన్న వారసురాలిగా కుమారి లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ., ప్రమాదవశాత్తు లాస్య మరణించడం బాధాకరం. సాయన్న మృదుస్వభావి.. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి…