ఆకస్మికంగా బరువు పెరగడానికి ఆహారం ఒక్కటే కారణం కాదు. చాలా కారణాలు ఉండే ఉంటాయి. వాటిలో అంతర్లీనంగా ఉండే వ్యాధులు కూడా ఉన్నాయి. అయితే కొంత మంది మహిళలు సడెన్‌గా బరువు పెరుగుతుంటారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం..
ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి గర్ల్ ఫ్రెండ్ తన చేతి మణికట్టు కోసుకుని దాన్ని వీడియో తీసి ప్రేమికుడికి పంపించింది. ఆ యువకుడు ఆస్పత్రికి పరిగెత్తగా.. ప్రియురాలి పరిస్థితి చూసి స్పృహతప్పి పడిపోయాడు.
ఇస్లామాబాద్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. కానీ, పాకిస్థాన్ ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. జైశంకర్ సూటిపోటి మాటలకు భయపడి పాక్ ఈ చాకచక్య చర్య తీసుకుందని చెబుతున్నారు.
పంజాబ్లోని జలంధర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జండియాల మంజ్కి సమీపంలోని సమ్రాయ్ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కాలిపోతున్న చితిలోకి దూకాడు. దీంతో.. అతనికి మంటలు అంటుకుని 70 శాతం కాలాయి. ఆ వ్యక్తిని జండియాలా మంజ్కి సమీపంలోని సమ్రాయ్ గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ (50)గా గ
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ జబల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
కావాల్సినంత అందం ఉన్నా ఎందుకో ఇంకా వెనుకబడిపోతోంది ప్రగ్యా జైస్వాల్. ‘కంచె’ బ్యూటీ టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్ని చోట్లా అదృష్టం పరీక్షించుకుంటోంది. అయినా ఎక్కడా ఇంకా స్టార్ డమ్ రాలేదు. అయితే, నెక్ట్స్ ‘అఖండ’ సినిమాలో బాలయ్యతో కనిపించనున్న అందాల సుందరి ముద్దుముచ్చట్ల గురించి మాట్లాడింది! అఫ్ కోర్�