బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ వ్యవహారం గాలివానగా మారుతోందా? చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా దర్శకుడు అనుభవ్ సిన్హా యంగ్ హీరోకి మద్దతుగా ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ఆయన పెకిలించిన గొంతుకి క్రమంగా మద్దతు పెరుగుతోంది. చాలా మంది సుశాంత్ కు జరిగిందే కార్తీక్ కు జరుగుతోంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట ధర్మా ప్రొడక్షన్స్ ‘దోస్తానా 2’ నుంచీ, తరువాత రెడ్ చిల్లీస్ ‘ఫ్రెడ్డీ’ మూవీ నుంచీ కార్తీక్ ను తప్పించారు ఫిల్మ్…