Dhoni Record Breaks: కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టుపై ఓటమి ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థి �