Digital Silver: పసిడితో సమానంగా పరుగులు పెడుతుంది వెండి.. ఈ రోజుల్లో చాలా మంది వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా, బలమైన పెట్టుబడి ఎంపికగా కూడా చూస్తున్నారు. ఇటీవల సంవత్సరాలలో ద్రవ్యోల్బణం, ప్రపంచ అనిశ్చితి, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెరుగుతున్న డిమాండ్ పెట్టుబడిదారులలో వెండిపై ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా నేడు వెండిలో పెట్టుబడి పెట్టడానికి అనేక సులభమైన, ఆధునిక మార్గాలు ఉన్నాయి. ఇంతకీ ఆ మార్గాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Shivaji:…