భారత్‌బెంజ్ కమర్షియల్ సెగ్మెంట్ కోసం ఒక కొత్త బస్సును విడుదల చేసింది. కంపెనీ ఈ బస్సుకు అనేక హైటెక్ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్‌ను అందించారు. భారత్‌బెంజ్ ఈ బస్సులో 380-లీటర్ ఫ్యుయల్ ట్యాంక్‌తో అమర్చారు. ఇది 1,300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బస్సు 295/80 R22.5 టైర్లు, డ్రైవర్, కో-డ్రైవర్‌తో సహా 51 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలిగే కెపాసిటీని కలిగి ఉంది. BB1924 బస్సు 19.5 టన్నుల మోసే కెపాసిటీని కలిగి…
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగోతోంది. ఆటోమొబైల్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఈవీలను మార్కెట్ లోకి తీసుకొస్తు్న్నాయి. తాజాగా మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్, మోంట్రా రైనోను సెప్టెంబర్ 28న భారత మార్కెట్ లో విడుదల చేసింది. మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్కు, మోంట్రా రైనో 5538 EV 4×2 TT ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ట్రక్కును ఫిక్స్‌డ్ బ్యాటరీతో రూ. 1.15 కోట్ల ఎక్స్-షోరూమ్…