Chairman’s Desk: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడూ డైనమిక్ మార్కెట్టే. చాన్నాళ్ల పాటు ముందడుగే కానీ.. వెనకడుగు లేకుండా సాగిన చరిత్ర దీనికి ఉంది. అయితే గత నాలుగైదేళ్లుగా మాత్రం మార్కెట్లో స్తబ్ధత ఏర్పడింది. మొదట్లో రియల్ ఎస్టేట్ లో డౌన్ ట్రెండ్‌కు సర్కారు మారటమే కారణమనే తప్పుడు ప్రచారం జరిగింది. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒడుదుడుకులకు.. రేవంత్ సర్కారుకు ఏమీ సంబంధం లేరు. ఇక్కడ 2022 నుంచే ఎన్టీవీ మార్కెట్ బాగాలేదని చెబుతూనే ఉంది.…