మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. కుర్ర హీరోలకంటే ఎక్కువగా చిరు సినిమాలను లైన్లో పెట్టడం.. షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ కి రెడీ చేయడం కూడా జరిగిపోతున్నాయి. ఇక ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లో చిరు వాణిజ్య ప్రకటనలకు కూడా సై అంటున్నాడు. ఇటీవలే చిరు శుభగృహ రియల్ ఎస్టేట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక దీనికోసం చాలా రోజుల తరువాత చిరు కమర్షియల్…