‘మిడ్ నైట్ కౌబాయ్’ సినిమా నిర్మించినందుకుగానూ ఆస్కార్ అందుకున్న సీనియర్ హాలీవుడ్ నిర్మాత జెరోమ్ హెల్ మ్యాన్ గత బుధవారం మరణించాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన 92వ ఏట అమెరికాలోని మసాచూసెట్స్ రాష్ట్రంలో తుది శ్వాస విడిచాడు. ‘మిడ్ నైట్ కౌబాయ్’ సినిమాతో ఆస్కార్ పొందిన హెల్ మ్యాన్ ‘కమింగ్ హోమ్’ మూవీకి అకాడమీ నామినేషన్ పొందాడు. ఆయన బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్ రాలేదుగానీ… ‘కమింగ్ హోమ్’ మూడు ఆస్కార్స్ స్వంతం చేసుకుంది. తన కెరీర్…