Darling Censor Review: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు. మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డార్లింగ్” ..ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.…