ఆహాలో ప్రసారం అవుతున్న 'కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్'కు వారం వారం వ్యూవర్స్ నుండి రెస్పాన్స్ పెరుగుతూ ఉంది. తాజా ఎపిసోడ్ లో యూనిక్ పర్సనాలిటీస్ థీమ్ నవ్వుల పువ్వుల్ని పూయించింది.
'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' ఎపిసోడ్ 5లో ఎంటర్ టైన్ మెంట్ తారాస్థాయికి చేరుకుంది. 'ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్' థీమ్ పై కమెడియన్స్ పోటీపడి వినోదాన్ని పండించారు.
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో సాగుతున్న 'కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్' రెండో ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ పై కమెడియన్స్ వినోదపు జల్లులు కురిపించారు.
అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో మరో డిఫరెంట్ షో మొదలైంది. శుక్రవారం నుండి అనిల్ రావిపూడి నేతృత్వంలో 'కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్' షో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరుగురు కామెడియన్స్ ఈ షో ద్వారా నవ్వుల విందు వడ్డిస్తున్నారు.
ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి ఆహా తెలుగు ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నవంబర్ లో కడుపుబ్బ నవ్వించే కామెడీ షో 'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' ఆహాలో మొదలు కానుంది. ఎస్‌ఓఎల్ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది.