Home
Comedian
Comedian News
-
Comedian : ప్రముఖ కమెడియన్ మృతి
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్య వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మరణించారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ కమెడియన్ మృతి చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన హాస్యనటుడు బ్యాంకు జనార్దన్ తాజాగా మృతి చెందారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. మొదట ఆరోగ్య సమస్యలతో బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కొంత కోలుకుంటున్నట్లు కనిపించిన..… -
Kumal Kamra: కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షిండే అభిమానులకు, శివసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని రప్పించింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. -
Kunal Kamra: కునాల్ కమ్రా వ్యాఖ్యలపై సీఎం ఫడ్నవిస్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. హాస్యనటుడు కునాల్ కమ్రా వ్యాఖ్యలను ఖండించారు. షిండేకు పూర్తి మద్దతు ప్రకటించారు. తన మిత్రుడిపై చేసిన వ్యాఖ్యలకు కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
Kevvu Karthik : జబర్దస్త్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం..
Kevvu Karthik :బుల్లితెర నటుడు కెవ్వు కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా నటుడు కార్తీక్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఎన్నోస్టేజ్ షోలు, ఈవెంట్లలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇదిలా ఉంటే తాజాగా కార్తీక్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కార్తీక్ తల్లి మరణించారు. గత కొంత కాలంగా కార్తీక్… -
Loksabaha Elections 2024: ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ నామినేషన్ తిరస్కరణ..
ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ శ్యామ్ రంగీలా అభ్యర్థిత్వాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. అఫిడవిట్ సమర్పించనందున శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. శ్యామ్ రంగీలా ప్రధాని నరేంద్ర మోడీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సంగతి తెలిసిందే.. శ్యామ్ రంగీలా మిమిక్రీ ఆర్టిస్ట్.. అతను ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో సహా చాలా మంది నాయకులను అనుకరించేవాడు. దీంతో… -
Varanasi: మోడీపై నామినేషన్ వేయనివ్వలేదన్న కమెడియన్ శ్యామ్ రంగీలా
ప్రధాని మోడీ వారణాసిలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయనపై పోటీగా నామినేషన్ వేసేందుకు యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలా రెడీ అయ్యారు. -
Tv Live Show: లైవ్ షోలో కమెడియన్‌కి బడితపూజ చేసిన మహిళా సింగర్.. వీడియో వైరల్
టీవీ డిబేట్ల్లోనూ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌ల్లోనూ, స్టేజ్ షోల్లోనూ అప్పుడప్పుడూ ఫైటింగ్‌లు జరగడం చూస్తుంటాం. కొన్ని సందర్భాలల్లో ఆగ్రహావేశాలకు గురై కొట్టుకోవడం జరుగుతుంటాయి. -
Venu Yeldandi : తన రెండవ సినిమా పనులు మొదలు పెట్టిన దర్శకుడు వేణు..
కమిడియన్ గా పలు సినిమాల లో అలరించిన వేణు.. అత్యంత ఆదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకుంటూ మంచి గుర్తింపు ను సంపాదించారు.ఆ తర్వాత తను దర్శకత్వం వహించిన మొదటి సినిమా బలగం సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.సైలెంట్ గా వచ్చిన బలగం సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం మనందరికి తెలిసిందే. మొదటి సినిమాతో నే డైరెక్టర్ గా మంచి విజయం సాధించాడు వేణు… అతని రెండో చిత్రం ఎప్పుడు… -
Punch Prasad: ‘జబర్దస్త్’ ప్రసాద్‌కి సీరియస్..సాయం కోసం ఎదురుచూపులు..
ఈటీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నాడు.. ఆయన పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఆయన రెండు కిడ్నీలు సరిగ్గా పనిచెయ్యలేదన్న సంగతి తెలుసు.. దీని కోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.. ఆ ఆపరేషన్… -
Kollywood: తమిళ చిత్రసీమలో తీవ్ర విషాదం: మనోబాల కన్నుమూత!
ప్రముఖ హాస్యనటుడు, దర్శక నిర్మాత మనోబాల అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. ఆయన మరణంతో తమిళచిత్రసీమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?