30 Years Industry Prudhvi Raj joins Janasena: పవన్ కళ్యాణ్ తో సినీ నటుడు పృథ్వీ భేటీ అయ్యారు. గతంలో నుంచే జనసేనకి మద్దతుగా ఉంటూ వస్తున్న ఆయన ఈరోజు తన కుమార్తెతో కలిసి పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ – జనసేన కూటమి తరపున చేపట్టాల్సిన ప్రచారంపై చర్చ జరిపామని అన్నారు. ఈ క్రమంలో సినీ నటుడు పృధ్వీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్యాంబాబు క్యారెక్టర్ వేషధారణతో పర్యటిస్తానని అన్నారు. శ్యాంబాబు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొన్నటివరకు పవన్ పై దుమ్మెత్తిపోసిన పృథ్వీ తాజగా పవన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీ భీమ్లా నాయక్ పై ప్రశంసలు కురిపించాడు. “భీమ్లా నాయక్ చిత్రాన్ని తాడేపల్లిలో చూశాను. అప్పుడెప్పుడో రామారావు గారు నటించిన అడవి రాముడు సినిమాకి ఇంత భారీగా జనాలు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు పవన్ సినిమాకే ఇంత మంది…