కరోనా మహమ్మారి వల్ల రోజురోజుకూ మరణాలు పెరుగుతున్నాయి. కోవిడ్ -19 సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. తాజాగా టాలీవుడ్ నటుడు కమెడియన్ గౌతంరాజు సోదరుడు సిద్ధార్థ్ కరోనా కారణంగా కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గౌతమ్ రాజు స్వస్థల�