అత్యంత రుచికరమైన బిర్యానీ తిన్నా కూడా పెరుగు వేసుకోకుండా తింటే అసలు భోజనం చేసినట్లే ఉండదు అని చాలా మంది అంటుంటారు.. పెరుగును తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయో చాలా మందికి తెలియదు.. అయితే పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి చూసేద్దాం.. పెరుగు మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగును తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ…