యూట్యూబ్ ఛానెల్ చాయ్ బిస్కెట్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సందీప్ రాజ్. ఆ తర్వాత సుహాస్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా 2020 లో వచ్చిన కలర్ ఫోటో చిత్రం ద్వారా దర్శకుడిగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాధించాడు సందీప్ రాజ్. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. దర్శకుడిగా సందీప్ రాజ్ కు మంచి గుర్తింపు…