IML T20 2025 Final: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 16) ఆదివారం జరగనుంది. ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో ఇండియా మాస్టర్స్, బ్రియాన్ లారా నేతృత్వంలో వెస్టిండీస్ మాస్టర్స్ త�