Realme 14 Pro Series: మొబైల్ రంగంలో అగ్రగామి ఉన్న కంపెనీ కంపెనీలలో రియల్‌మి ఒకటి. తాజాగా భారత మార్కెట్‌లోకి రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రెండు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. అవే రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్. వినియోగదారులను ఆకట్టుకునేలా కలర్ ఛేంజింగ్ వెర్షన్‌తో లాంచ్ చేసిన ఈ ఫోన్లు, ఆధునిక ట్రిపుల్ ఫ్లాష్ యూనిట్, 6000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో పనిచేస్తాయి. ఈ ఫోన్లకు…