Home
Colombia
Colombia News
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
పశ్చిమ కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీరని విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోయారని అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదించింది. భూకంప ప్రకంపనల తీవ్రతకు పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోగా, వేలాది మంది ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. శాన్ జోస్ డెల్ పాల్మర్ కేంద్రంగా భూకంపం రాజధాని బొగోటాకు పశ్చిమాన… -
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
Titanoboa: ఊహించుకోండి.. దట్టమైన అడవిలో మీరు నడుస్తుండగా, హఠాత్తుగా మీ ముందు 50 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, వెయ్యి కిలోల కంటే ఎక్కువ బరువున్న ఒక భారీ పాము ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? మన ఇంట్లోని గది తలుపు గుండా అది లోపలికి రావాలంటేనే శరీరాన్ని నొక్కిపెట్టి రావాల్సినంత భారీ కాయం దానిది. వినడానికి ఏదో హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా కథలా అనిపించినా, ఇది కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిపై నిజంగానే బతికిన… -
Military Plane Crashed: ఘోర ప్రమాదం.. కూలిన సైనిక విమానం.. 110 మంది సైనికులు!
కొలంబియాలోని దక్షిణ అమెజాన్ ప్రాంతంలో 110 మంది సైనికులతో వెళ్తున్న సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. కొలంబియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్రమాదంలో లాక్‌హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130 విమానం కూలిన వెంటనే మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. పెరూ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్యూర్టో లెగుయిజామో పట్టణం దగ్గర సోమవారం సైనికులను తీసుకువెళ్తున్న విమానం కూలిపోయింది. కనీసం 34 మంది మృతి చెందినట్లు సమాచారం. Also Read:STORY BOARD : అదే… -
Colombia Plane Crash: కొలంబియాలో కూలిన విమానం.. 15 మంది మృతి
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో విమానం కూలిపోయింది. 15 మందితో కుకుటా నుంచి ఒకానాకు వెళ్తున్న వాణిజ్య బీచ్‌క్రాఫ్ట్-1900 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక పార్లమెంట్ సభ్కుడు సహా 15 మంది మృతి చెందారు. -
Gustavo Petro: ‘‘దమ్ముంటే మదురోలా నన్ను పట్టుకెళ్లు’’.. ట్రంప్‌కు మరో దేశాధినేత సవాల్..
Gustavo Petro: గత శనివారం వెనిజులాపై అమెరికా దాడులు చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికాకు బందీలుగా పట్టుకెళ్లారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల కేసుల్ని మోపింది. మదురో డ్రగ్స్ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని ట్రంప్ ప్రధాన ఆరోపణ. యూఎస్‌లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని యూఎస్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, వెనిజులాలో ఉండే చమురు, అదరుదైన ఖనిజాల కోసంమే ట్రంప్ ఈ కుట్రకు తెరదీశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు. -
Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..
Colombia: కొంలబియా సెనేటర్, అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్ టర్బేపై కాల్పులు జరిగాయి. ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. -
Copa America 2024 Final: 112వ నిమిషంలో గోల్.. కోపా అమెరికా టైటిల్ అర్జెంటీనాదే!
Argentina Wins Copa America 2024 Cup: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ 2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. మియామీలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. నిర్ణీత సమయం (90 నిమిషాలు) ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో 25 నిమిషాల ఎక్స్ట్రా టైమ్ కేటాయించారు. ఎక్స్ట్రా టైమ్‌లో 15 నిమిషాలు ముగిసినప్పటకీ ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. 112వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినేజ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలో… -
Colombia: ఇజ్రాయెల్‌కు షాక్.. దౌత్య సంబంధాలు తెంచుకుంటామని ప్రకటన
ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని ప్రకటించింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో వెల్లడించారు. -
Tragedy: విషాదం.. కొలంబియాలో ఆంధ్రా యువకుడు అనుమానాస్పద మృతి
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కొలంబియాలో ఆంధ్రా యువకుడు బేతపూడి సుధీర్ కుమార్ మృతి చెందాడు. -
Plane Crash: కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి!
5 Politicians Dies In Plane Crash In Colombia: సెంట్రల్ కొలంబియాలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు రాజకీయ నాయకులు మృతి చెందారు. వీరు బుధవారం మరణించినట్లు కొలంబియా అధికారులు తెలిపారు. మరణించిన రాజకీయ నాయకులు.. కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన సెంట్రో డెమొక్రాటికో పార్టీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు విమానంలో ప్రయాణింస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ సెనేటర్…
తాజావార్తలు
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!