బాలీవుడ్‌లో ప్రజంట్ బాగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో కృతి సనన్ కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో కృతి సనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ‘దోచేయ్’ సినిమా ఫలితం కూడా కృతి సనన్‌ను నిరాశ పర్చింది. రావడం రావడం మహేష్ లాంటి స్టార్ హీరోతో నటించే గోల్టెన్…