Colin Munro Retires from International Cricket: మరో 20 రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా మెగా టోర్నీ ప్రాంరంభం అవుతుంది. ఈసారి ఏకంగా 20 జట్లు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం దాదాపుగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్‌కు ముందు న్యూజీలాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కివీస్ స్టార్ ఓపెనర్ కొలిన్ మున్రో…