మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘కోల్డ్ కేస్’. తను బాలక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా `అరువి’ ఫేమ్ అదతి బాలన్ నటిస్తోంది. ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ జోమో టి. జాన్, ఎడిటర్ షమీర్ ముహమ్మద్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మించారు. జోమో… గిరీష్ గంగాధరన్ తో కలిసి సినిమాటోగ్రఫీ అందించగా, షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ చేస్తున్నాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్…