చలికాలంలో వచ్చేసింది.. రోజు రోజుకు వేడి తగ్గిపోతుంది.. చలిపులి వణికిస్తుంది.చలికాలంలో అనారోగ్య సమస్యలు, ఇన్పెక్షన్ లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి.. చలినుండి రక్షణ పొందడానికి టీ, కాపీలను తాగుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల చలి �