హైదరాబాద్‌కు చెందిన ఐటీ స్టార్టప్ కంపెనీ కాగ్నిటోనిక్ సిస్టమ్స్ ( Cognitonic Systems) తన ఐదవ వార్షికోత్సవాన్ని magni5 పేరుతో ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో ఇటీవల జరుపుకుంది. డిజిటల్ టెక్నాలజీ సేవలు అందించడంలో ముందంజలో ఉండే కాగ్నిటోనిక్ సిస్టమ్స్ బిపిఎం (BPM), సిఆర్‌ఎం (CRM), కేస్ మేనేజ్‌మెంట్, రోబోటిక్, డెసిషనింగ్ సొల్యూషన్స్ తదితర అంశాలలో తన వినియోగదారులను ప్రభావవంతంగా నడిపిస్తూ డిజిటల్ జర్నీలో ముందుకు సాగుతోంది. 2018లో ప్రారంభించబడిన ,కాగ్నిటోనిక్ సిస్టమ్స్ సంస్థ తన ఖాతాదారులకు ప్రభావవంతమైన…