Healthy Hair: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రసాయనాలతో నిండిన ఉత్పత్తుల కారణంగా జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. చిన్న వయసులోనే జుట్టు రాలడం, పొడిబారడం, దురద, చుండ్రు వంటి సమస్యలు ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఖరీదైన షాంపూలు, చికిత్సలను ట్రై చేసిన తర్వాత కూడా, ఆశించిన ఫలితాలు రావడం లేదా. మరేం ఇబ్బంది లేదు.. ఒకసారి ఈ మ్యాజిక్ హెయిర్ ఆయిల్‌ను ట్రై…