దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రజంట్ బాలీవుడ్ టూ టాలీవుడ్ వరకు చక్రం తిప్పుతుంది. వరుస హిట్ అందుకుంటు ప్రజంట్ టాప్ పోజిషన్‌లో ఉంది. ముఖ్యంగా హిందిలో కూడా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ధూసుకుపోతుంది. గత ఏడాది ఛావా సినిమాతో హిందీ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రష్మిక, ప్రస్తుతం హారర్ కామెడీ ఎంటర్టైనర్ తమాలో నటిస్తున్నారు. తాజాగా ఆమె మరో పెద్ద సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.…