Home
Cockroach Janta Party
Cockroach Janta Party News
-
Uttar Pradesh: ఎన్నికల ముందు, అఖిలేష్‌తో CJP నేత రాంకా కీలక భేటీ.. యూపీలో ఏం జరగబోతోంది?
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయంగా ఏదో పెద్దగా జరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కాక్రోక్ జనతా పార్టీ(సీజేపీ) జాతీయ సహ కన్వీనర్ ఆశుతోష్ రాంకా గురువారం లక్నోలో రహస్యంగా కలిశారు. దాదాపుగా ఇద్దరు 90 నిమిషాల పాటు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారింది. తాము ప్రెజర్ గ్రూపుగా ఉంటామని, రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటించిన సీజేపీ ఇప్పుడు అఖిలేష్‌తో… -
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్‌గా మారిందని ఆరోపణ..
CJP: నీట్ పేపర్ లీక్, విద్యార్థుల సమస్యలు కేంద్రంగా ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(CJP)’’ ఏర్పాటైంది. జంతర్ మంతర్ వద్ద ఉద్యమం చేసి ఏకంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించేలా చేసింది. ఇదిలా ఉంటే, కాక్రోచ్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీజేపీలో విభేదాలు వచ్చాయి. సీజేపీపై ఆరోపణలు చేస్తూ మనీష్ బ్రహ్మభట్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ-డెమెక్రటిక్(CJP-D) పేరుతో కొత్త వర్గాన్ని ఏర్పాటు చేశారు. కొత్త జాతీయ టీమ్‌లో ప్రతీ రాష్ట్రం నుంచి ఐదుగురు… -
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
కాక్రోచ్ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో మరోసారి నిరసనలకు రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. -
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
CJP: రాజస్థాన్ ఓ గ్రామంలోని పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్తులు దాడి చేశారు. శుక్రవారం సీజేపీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు ఆయనతో ఉన్న వారిపై దాడి జరిగింది. ఈ ఘటనపై రెండు వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. జైపూర్ లోని రాంపూరా కన్వార్పురా గ్రామానికి వెళ్లిన సీజేపీ బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.తమపై దాడి చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అయితే, గ్రామస్తులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు.… -
Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
Tamil Nadu: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో మళ్లీ యూ-టర్న్ తీసుకుంది. వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 14న పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఈ ఆదేశాలు జారీ కాగా.. తీవ్ర విమర్శలు రావడంతో ఆగస్టు 19న వెనక్కి తీసుకుంది.… -
West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
West Bengal: ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనల తర్వాత మరోసారి బీజేపీ వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సీజేపీ ప్రారంభించిన ‘‘స్కూల్ ఠీక్ కరో’’ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు సీజేపీ కార్యకర్త షేక్ అబ్దుల్ హఫీజ్, ఆయన తండ్రిపై దాడి జరిగిందని సీజేపీ ఆరోపిస్తోంది. తీవ్రంగా గాయపడిన హఫీజ్ తండ్రి మాఫిక్ గత వారం మరణించారు. ఈ ఘటనపై సీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగు డిమాండ్లు నెరవేర్చాలని బెంగాల్‌లోని సువేందు అధికారి సర్కార్‌కు… -
Student Protest: జంతర్ మంతర్‌కు సాహో.. జార్ఖండ్ ఉద్యమానికి నో నో! CJP, బాలీవుడ్, కాంగ్రెస్ స్పందన ఎక్కడ?
Student Protest: జార్ఖండ్‌లో విద్యార్థి ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమ నేత దేవేంద్ర నాథ్ మహతో గత 15 రోజులగా ఆమరణ నిరాహార దీక్ష చేస్కతున్నారు. అయినప్పటికీ జార్ఖండ్‌లోని జేఎంఎం+కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను తీర్చడం లేదు. రాంచీలో జూలై చివరి నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JSSC) ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ పరీక్షల్ని రద్దు చేయడం, పరీక్షల్ని మళ్లీ నిర్వహించడం, పేపర్ లీక్-కాపీయింగ్‌పై… -
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
CJP: నీట్ ఉద్యమంతో వచ్చిన ఊపు తర్వాత ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. యువత ఆశయాలకు పెద్ద పీట వేస్తూ ‘‘ప్రెజర్ గ్రూప్’’గా కొనసాగుతామని జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆగస్టు 6న కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో చాలా మందికి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తో సంబంధాలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆప్‌లో పనిచేసిన వారే సీజేపీలో ఉన్నారని విమర్శిస్తు్న్నారు. కాక్రోచ్ జనతా పార్టీ, ఆప్‌కు డ్యూప్లికేట్ అని,… -
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ‘‘క్యా బోల్తీ పబ్లిక్’’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ ప్రచారం ద్వారా ప్రజల్ని నేరుగా కలిసి వారి సమస్యలు, దేశ పరిస్థితులపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని చెప్పారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని, దానిని దేశవ్యాప్తంగా… -
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
CJP: జార్ఖండ్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. అవసరమైతే రాంచీకి వెళ్లి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే వెల్లడించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో మీడియాతో మాట్లాడిన దీప్కే, జూలై 29 నుంచి రాంచీలో జరుగుతున్న నిరవధిక ఆందోళనకు తమ సంఘీభావం ఉంటుందని చెప్పారు. తాము తప్పకుండా జార్ఖండ్ వెళ్తామని, అక్కడి విద్యార్థుల ప్రతీ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ప్రస్తుతం…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!