Bomb Threat : కొచ్చి విమానాశ్రయంలో ఎయిరిండియా ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఆ ప్రయాణికుడి పేరు మనోజ్ కుమార్. అతను ఎయిరిండియా విమానం (ఏఐ 682)లో కొచ్చి నుంచి ముంబైకి వెళ్లాల్సి ఉంది.
కేరళ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ గా బంగారం పట్టుకున్నారు. స్పైస్ జెట్ విమానంలో 1.68 కోట్ల విలువ చేసే 3.36 కేజీల బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు.బంగారాన్ని పేస్టుగా మార్చి… ఆ పేస్టుగా మార్చిన బంగారాన్ని నాలుగు కవర్స్ లో ప్యాకింగ్ చేసి విమానం క్రూ క్యాబిన్ సీటు కింద దాచారు కేటుగాళ్లు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు దుబాయ్ నుండి కొచ్చిన్ వచ్చిన స్పైస్ జెట్ విమానంలో తనిఖీలు నిర్వహించింది కస్టమ్స్ బృందం.…
కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ లో మరోసారి బంగారం పట్టుబడింది. మస్కట్ ప్రయాణీకుడి నుండి 1 కేజి 900 గ్రామల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. లాక్ డౌన్ సమయంలో కూడా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని ఎమర్జన్సీ లైట్ లో దాచిన స్మగ్లర్… కొచ్చిన్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్ లో విదేశీ బంగారం బయట పడింది. దీంతో బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు…ప్రయాణీకుడిపై కేసు నమోదు…