ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. మార్చి 6 నుంచి 27 వ తేదీ వరకు యూకేలోని వడ్డింగ్టన్‌లో కోబ్రా వారియర్ 2022 జరుగనున్నది. ఈ కోబ్రా వారియర్ కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తేజాస్ లైట్ వెయిటెడ్ యుద్ద విమానాలు పాల్గొనాల్సి ఉన్నది. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఈ కోబ్రాస్ వారియర్ కార్యక్రమంలో పాల్గొనడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో యుద్ధ విమానాల ప్రదర్శనలో పాల్గొనడం వలన యుద్ధ సంక్షోభం…