ఇటీవల ఫిలిం చామ్బర్ లో జరిగిన ఎన్నికల్లో భారత్ భూషణ్ ప్రత్యర్థి ఠాగూర్ మధుపై 12 ఓట్ల తేడాతో గెలుపొందారు, అలాగే ఉపాధ్యక్షునిగా అశోక్ కుమార్ 10 ఓట్ల తేడాతో వైవియస్ చౌదరిపై గెలుపొందిన సంగతి తెలిసిన విషయమే. కాగా నేడు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందున భరత్ భూషణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు మరియు గద్దర్ అవార్డ్స్ గురించి…