Nothing Offers: Flipkart Big Billion Days 2025లో నథింగ్ ఫోన్ 3a, CMF ఫోన్ 2 ప్రో, నథింగ్ ఇయర్‌పై భారీ ఆఫర్స్! ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ సంవత్సరంలోనే అతిపెద్ద సేల్ అయిన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను సెప్టెంబర్ 23న ప్రారంభించనుంది. ఈ సేల్ లో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు వాటి సాధారణ మార్కెట్ ధరల కంటే…
ప్రస్తుత రోజుల్లో రూ. 10 వేలు.. అంతకంటే తక్కువ ధరకే క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ ధరలు చాలా చౌకగా మారాయి. అయితే ఫీచర్లు, పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఇంకాస్త ఎక్కువ ధర పెట్టి కొనాల్సి ఉంటుంది. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే రూ. 20 వేల లోపు ధరలో అత్యుత్తమమైన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన పనితీరుతో పాటు, ఈ ఫోన్‌లలో…
CMF Phone 2 Pro: Nothing సబ్ బ్రాండ్ CMF నుండి రెండో ఫోన్ అయిన CMF Phone 2 Pro భారత మార్కెట్లో తాజాగా లాంచ్ అయింది. కంపెనీ హామీ ఇచ్చినట్టుగానే ఈ ఫోన్‌ను నేడు విడుదల చేసింది. మరి ఈ కొత్త మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.. ఈ ఫోన్ 6.77 అంగుళాల FHD+ 120Hz సూపర్ AMOLED స్క్రీన్‌తో వస్తోంది. ఇది 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇది…
CMF Phone 2: 2020లో ప్రారంభమైన నథింగ్ (Nothing) లండన్ ఆధారిత టెక్ కంపెనీ. టెక్నాలజీకి డిజైన్ పరంగా ఈ కంపెనీ కొత్త మార్పులు తీసుకురావడంలో బాగా ప్రసిద్ధి చెందింది. 2023లో ఈ Nothing తన సబ్‌బ్రాండ్ అయిన CMF ద్వారా మొదటి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు, ఈ సబ్‌బ్రాండ్‌లో రెండో స్మార్ట్‌ఫోన్ అయిన CMF Phone 2 Pro ను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ CMF…