CMF Watch Pro 2 Release Date and Price in India: ‘వన్‌ప్లస్’ సహ వ్యవస్థాపకుడైన కార్ల్ పై స్థాపించిన బ్రాండ్ ‘నథింగ్’ అన్న విషయం తెలిసిందే. నథింగ్ సబ్‌బ్రాండ్ అయిన ‘సీఎంఎఫ్’ తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం భారత్‌లో విడుదల చేసింది. ‘సీఎంఎఫ్ ఫోన్ 1’ పేరిట ఫోన్‌ను సోమవారం రిలీజ్ చేసింది. ఫోన్‌తో పాటుగా స్మార్ట్ వాచ్, బడ్స్‌లను కూడా సీఎంఎఫ్ విడుదల చేసింది. వీటి ధర, ఫీచర్ల వివరాలు ఎలా ఉన్నాయో…