CMF Watch Pro 2 Price: సీఎంఎఫ్ నుంచి స్మార్ట్ వాచ్, బడ్స్.. ధర, ఫీచర్స్ ఇవే!
- సీఎంఎఫ్ తొలి స్మార్ట్‌ఫోన్
- సీఎంఎఫ్ నుంచి స్మార్ట్ వాచ్
- జులై 12 నుంచి సేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMF Watch Pro 2 Release Date and Price in India: ‘వన్‌ప్లస్’ సహ వ్యవస్థాపకుడైన కార్ల్ పై స్థాపించిన బ్రాండ్ ‘నథింగ్’ అన్న విషయం తెలిసిందే. నథింగ్ సబ్‌బ్రాండ్ అయిన ‘సీఎంఎఫ్’ తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం భారత్‌లో విడుదల చేసింది. ‘సీఎంఎఫ్ ఫోన్ 1’ పేరిట ఫోన్‌ను సోమవారం రిలీజ్ చేసింది. ఫోన్‌తో పాటుగా స్మార్ట్ వాచ్, బడ్స్‌లను కూడా సీఎంఎఫ్ విడుదల చేసింది. వీటి ధర, ఫీచర్ల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read: Brinda Release Date: స్టార్ హీరోయిన్ తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
Also Read
వాచ్ ప్రో 2 పేరుతో స్మార్ట్ వాచ్‌ను సీఎంఎఫ్ విడుదల చేసింది. ఇది 1.32 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ వాచ్ ధర రూ.4999గా కంపెనీ నిర్ణయించారు. వీగన్ లెదర్ ఆప్షన్‌తో కూడిన వాచ్ ధర రూ.5,499గా ఉంది. దీంతో పాటు బడ్స్ ప్రో 2 పేరుతో టీడబ్ల్యూఎస్‌ను కూడా సీఎంఎఫ్ లాంచ్ చేశారు. 50డీబీ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో సపోర్ట్‌తో వస్తోంది. దీని ధర రూ.4,299గా ఉంది. క్లియర్ వాయిస్ టెక్నాలజీ 2.0, విండ్ నాయిస్ రిడక్షన్ 2.0తో వస్తోంది. స్మార్ట్ వాచ్, బడ్స్‌లు జులై 12 నుంచి సేల్‌కు వస్తాయి. సీఎంఎఫ్ వెబ్‌సైట్, ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!