రేపటి నుంచి ఈ నెల 30 వరకు మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రాత్రికి లాక్ డౌన్ మీద మహారాష్ట్ర సీఎం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 15 రోజుల పాటు మహారాష్ట్రలో లాక్ డౌన్ తప్పనిసరి అని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే అఖిలపక్షం నిర్వహించి ప్రభుత్వ �