గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌లో గ్రౌండ్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘గిగ్ వర్కర్స్ కోసం ఐదు లక్షల ఆక్సిడెంట్లు బీమా, 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ సీ
Hyderabad:నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు న్యాయం చేస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు శనివారం ఈ సమ�