CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సెక్రటేరియట్‌లో మొబైల్ యాప్‌ను సీఎం ప్రారంభిస్తారు.
Indiramma Housing App: ఇందిరమ్మ ఇళ్ల యాప్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు.