CM Pellam : ఈ నడుమ మంచి కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కోవలోనే తాము కూడా వస్తున్నామని అంటున్నారు “సీఎం పెళ్లాం” మూవీ టీమ్. ఇంద్రజ, అజయ్ , జయసుధ , సుమన్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాను గడ్డం రమణా డైరెక్ట్ చేస్తుండగా బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.…